Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యతరగతి బతుకులపై అప్పుల భారం

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 7:45 AM వరంగల్General
మధ్యతరగతి బతుకులపై అప్పుల భారం - Udayam
వరంగల్‌ జిల్లా రంగశాయిపేటలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో విసిగిపోయిన భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్లపోగుల సంజయ్‌కుమార్‌ (60), శోభ (53) అనే దంపతులు అద్దె ఇంట్లో నివసిస్తూ అప్పుల వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారు. నాలుగు పేజీల లేఖలో అప్పులిచ్చినవారి వేధింపులు, బెదిరింపులు, అవమానాలను వివరించారు.

Comments

G
Loading comments...