వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల దైనందిన జీవితంలో యోగాను భాగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇంటింటికీ యోగా’ కార్యక్రమానికి 12 సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా యోగా, ధ్యానం, ఆరోగ్య అవగాహన తరగతులు, ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు అంగీకరించాయి.
త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా, ఆన్‌లైన్‌లో శిక్షణ అందించనున్నారు.
Comments
Loading comments...

