Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌డ్యూటీ సంతకాలు.. ఫామ్‌హౌస్‌లో చిందులు

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 7:38 AM మంచిర్యాలGeneral
ఆన్‌డ్యూటీ సంతకాలు.. ఫామ్‌హౌస్‌లో చిందులు - Udayam
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన 14 మంది పోలీసులు ఓ కానిస్టేబుల్‌ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. వీరిలో కొందరు స్టేషన్‌ రికార్డుల్లో విధుల్లో ఉన్నట్లు సంతకాలు చేసి, ఫామ్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు మద్యం సేవించగా, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Comments

G
Loading comments...