వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ఇళ్ల యజమానులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ మాధవ్ రెడ్డి సూచించారు. నమోదు చేసిన 24 గంటల్లోగా FRRO/FROకు తెలియజేయాలన్నారు.
వీసా, పాస్పోర్టు, తదితర వివరాలు తప్పనిసరిగా యాజమాన్యాల వద్ద ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.
Comments
Loading comments...

