వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థతో వ్యాపార ఒప్పందం పూర్తయినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలు. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటించాలని చిత్రబృందం భావిస్తోంది.
Comments
Loading comments...

