Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణబాలి షూటింగ్ పూర్తి

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:18 PM జాతీయంవినోదం
రణబాలి షూటింగ్ పూర్తి - Udayam
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాలోని తన భాగం షూటింగ్‌ను రష్మిక పూర్తి చేసుకున్నారు. ఇంజ్యూరీ తర్వాత సెట్స్‌కు తిరిగి వచ్చిన ఆమెకు చిత్రబృందం వీడ్కోలు పలకగా, విజయ్ ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...