వార్తలకు తిరిగి వెళ్లండి

‘లవర్స్ ఇన్ ది బ్లూ నైట్’ చిత్రానికి అనుపర్ణ రాయ్ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఆసియా చిత్రంగా నెట్‌ప్యాక్ అవార్డు గెలుచుకున్నారు. గతేడాది తొలి చిత్రంతో ఉత్తమ దర్శకురాలిగా అవార్డు అందుకున్నారు.
ఈ ఏడాది ఆమె రెండో చిత్రం ఒరిజోంటి విభాగంలో ప్రదర్శితమైంది. ప్రదర్శన అనంతరం ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ లభించినట్లు అనుపర్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.
Comments
Loading comments...

