Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రణబాలి’తో జయమ్మ ప్రయాణం పూర్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:14 AM జాతీయంవినోదం
‘రణబాలి’తో జయమ్మ ప్రయాణం పూర్తి - Udayam
విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’లో జయమ్మ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్‌ పాలన కాలం నాటి ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దసరా సందర్భంగా అక్టోబరు 16న సినిమా థియేటర్లలోకి రానుంది.

Comments

G
Loading comments...