Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ నటుడు నాగచైతన్య.. ‘సంక్రాంతికి..’కు అవార్డులు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:17 AM జాతీయంవినోదం
ఉత్తమ నటుడు నాగచైతన్య.. ‘సంక్రాంతికి..’కు అవార్డులు - Udayam
‘తండేల్‌’ చిత్రంలో నటనకుగానూ నాగచైతన్య ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. ఇదే చిత్రానికి ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌)గా అవార్డు గెలుచుకున్నారు. సైమా-2026 వేడుకలో తొలి రోజు తెలుగు, కన్నడ చిత్రాల విజేతలకు పురస్కారాలు అందించారు.

Comments

G
Loading comments...