Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి బరిలో విశ్వంభర

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:17 AM జాతీయంవినోదం
సంక్రాంతి బరిలో విశ్వంభర - Udayam
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అదే సీజన్‌కు షెడ్యూల్ అయిన మరో చిత్రం 'కాకా' విడుదలపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Comments

G
Loading comments...