Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రణబాలి’లో రష్మిక ఫైనల్‌ లుక్‌ వైరల్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:20 AM జాతీయంవినోదం
రణబాలి’లో రష్మిక ఫైనల్‌ లుక్‌ వైరల్‌ - Udayam
‘రణబాలి’లో జయమ్మ పాత్రలో రష్మిక బేబీ బంప్‌తో కనిపించిన లుక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఈ లుక్‌ను విడుదల చేసింది. జయమ్మ పాత్రకు తన తల్లి పేరు పెట్టానని దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ తెలిపారు. రష్మిక పాత్రకు ప్రాణం పోశారని, జయమ్మగా ప్రేక్షకులకు గుర్తుండిపోతారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...