Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సైయారా’ దర్శకుడితో.. రామ్‌గోపాల్‌వర్మ

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:28 AM జాతీయంవినోదం
 ‘సైయారా’ దర్శకుడితో.. రామ్‌గోపాల్‌వర్మ - Udayam
‘సైయారా’ దర్శకుడు మోహిత్‌ సూరితో కలిసి కొత్త సినిమా చేయనున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. తమ తదుపరి చిత్రం వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఇటీవలే వర్మ ‘పోలీస్‌ కంపెనీ’ చిత్రాన్ని ప్రకటించారు. మోహిత్‌ సూరి కూడా ‘సైయారా’ హీరో అహాన్‌ పాండేతో మరో రొమాంటిక్‌ డ్రామా తెరకెక్కించనున్నారు.

Comments

G
Loading comments...