Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్‌హీరో కథలో ఆమిర్‌ఖాన్‌?

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:31 AM జాతీయంవినోదం
సూపర్‌హీరో కథలో ఆమిర్‌ఖాన్‌? - Udayam
ఆమిర్‌ఖాన్‌ ఓ సూపర్‌హీరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు బాలీవుడ్‌ సినీవర్గాల సమాచారం. ఆర్‌.బాల్కి దర్శకత్వంలో సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ ఇంకా ఖరారు కాలేదని, పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించే అంశంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఆమిర్‌ ‘లల్‌కార్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Comments

G
Loading comments...