Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లైమాక్స్‌లో ఆర్టిస్టులూ కన్నీళ్లు పెట్టుకున్నారు

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:26 AM జాతీయంవినోదం
క్లైమాక్స్‌లో ఆర్టిస్టులూ కన్నీళ్లు పెట్టుకున్నారు - Udayam
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ చిత్ర క్లైమాక్స్‌ సన్నివేశంలో ఆర్టిస్టులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు. అందరి ఇళ్లలో ఉండే కథతో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. మహేశ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడారు.

Comments

G
Loading comments...