వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పటి వరకు పూర్తి స్థాయి, భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలో నటించలేదని నటి రకుల్ ప్రీత్‌సింగ్ తెలిపారు. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలో నటించాలని ఉందని చెప్పారు.
పీరియాడికల్, హారర్ చిత్రాల్లోనూ నటించలేదని రకుల్ పేర్కొన్నారు. తనను సవాలు చేసే బలమైన కథలను ఎంచుకోవడమే ప్రస్తుతం తన ప్రాధాన్యత అని తెలిపారు.
Comments
Loading comments...

