Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడాకులకు సోషల్‌ మీడియా ఏ కారణం

Follow Udayam on Google
Udayam Desk Sep 21, 2026 9:51 AM జాతీయంవినోదం
విడాకులకు సోషల్‌ మీడియా ఏ కారణం - Udayam
సోషల్‌ మీడియా, ఫోన్‌ వినియోగం వల్ల దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గుతున్నాయని నటి కాజల్‌ అగర్వాల్‌ అన్నారు. రెస్టారెంట్లు, డిన్నర్‌ డేట్లలోనూ చాలామంది ఫోన్లకే పరిమితమవుతున్నారని చెప్పారు. అర్థవంతమైన సంభాషణ, భాగస్వామికి సమయం కేటాయించడం తగ్గడంతో బంధాల్లో దూరం పెరుగుతోందని కాజల్‌ అభిప్రాయపడ్డారు. తాను, తన భర్త ఫోన్లు పక్కనపెట్టి సమయం గడుపుతామని తెలిపారు.

Comments

G
Loading comments...