Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహావతార్‌’ కోసం విక్కీ కౌశల్‌ ప్రత్యేక శిక్షణ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 31, 2026 2:49 PM జాతీయంవినోదం
‘మహావతార్‌’ కోసం విక్కీ కౌశల్‌ ప్రత్యేక శిక్షణ - Udayam
‘మహావతార్‌’ చిత్రంలో పరశురాముడి పాత్ర కోసం నటుడు విక్కీ కౌశల్‌ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం. పాత్రకు తగ్గ శారీరక రూపం కోసం మూడు నెలల పాటు కసరత్తులు చేయనున్నారు. 25 కిలోలకు పైగా బరువు పెరగడంతో పాటు పరశురాముడి యుద్ధ నైపుణ్యాలను ప్రతిబింబించేలా శిక్షణ పొందనున్నారు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ డిసెంబరులో ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...