వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోయిన్ మమితా బైజు ప్రొడ్యూసర్లకు గోల్డెన్ లెగ్ గా మారారు. ఏడాది వ్యవధిలో ఆమె నటించిన 5సినిమాలు కలిపి ఏకంగా రూ.1000కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ధనుష్తో నటించిన 'కర' (₹40Cr+) సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశపరిచింది.
డ్యూడ్ (₹100Cr+), జననాయగన్ (₹300Cr+), బెత్లహోమ్ కుటుంబ యూనిట్ (₹300Cr+), విశ్వనాథ్ అండ్ సన్స్(₹260Cr+) సూపర్ సక్సెస్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అవుతుందేమో చూడాలి.
Comments
Loading comments...

