Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’లో దుస్తులు లేకుండా నాని?

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 10:17 AM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్’లో దుస్తులు లేకుండా నాని? - Udayam
శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’లో హీరో నాని ఓ ఫైట్ సీన్‌లో ఒంటిపై దుస్తులు లేకుండా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశం కోసం నాని తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...