Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వారణాసి’లో కీలక యుద్ధ సన్నివేశం గ్రాఫిక్స్ పూర్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 11:21 AM జాతీయంవినోదం
‘వారణాసి’లో కీలక యుద్ధ సన్నివేశం గ్రాఫిక్స్ పూర్తి - Udayam
‘వారణాసి’ చిత్రంలో రామాయణంలోని కీలక ఎపిసోడ్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తైనట్లు సమాచారం. శ్రీరాముడిగా మహేశ్ బాబు కనిపించే యుద్ధ సన్నివేశం విజువల్స్‌పై దర్శకుడు రాజమౌళి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తికాగా.. ప్రస్తుతం VFX, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...