వార్తలకు తిరిగి వెళ్లండి

మిరాయ్ సినిమాలో ది బ్లాక్ స్వోర్డ్ పాత్రలో విలన్‌గా ఆకట్టుకున్న మంచు మనోజ్‌కు సైమా-2026 ఉత్తమ విలన్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ పోస్ట్ చేశారు. భవిష్యత్తుపై అయోమయంలో ఉన్న సమయంలో తన భార్య మౌనిక తనను నమ్మిందని తెలిపారు.
మిరాయ్ షూటింగ్ సమయంలోనే కుమార్తె దేవసేన మౌనిక కడుపులో ఉందని గుర్తుచేసుకున్నారు. భార్య, పిల్లల సమక్షంలో అవార్డు అందుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే క్షణమన్నారు.
Comments
Loading comments...

