Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోజు రోజుకీ పెరిగే వినాయకుడు ఎక్కడుందో తెలుసా

Follow Udayam on Google
D ANAND RAO Sep 14, 2026 11:09 AM పార్వతీపురం మన్యంవినోదం
రోజు రోజుకీ పెరిగే వినాయకుడు ఎక్కడుందో తెలుసా - Udayam
తెలుగువారికి రోజు రోజుకీ పెరుగుతున్న వినాయకుడు అంటే కాణిపాకం వినాయకుడు గుర్తుకు వస్తాడు. అయితే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మహానగరంలోనూ ఒక వినాయకుడు రోజు రోజుకీ పెరుగుతున్నాడు. దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు, అక్కడ చవితి వేడుకలకు ప్రసిద్ధి. ఇక వెన్నతో చేసే అలంకరణ చూడటానికి భక్తులకు రెండు కళ్ళు చాలవట

Comments

G
Loading comments...