వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్.ఎన్.పేట పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందిపై జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ నెల 10న విచారణ చేపట్టనున్నారు.
అత్యవసర సమయంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదని శ్రీహరి మహాపాత్రో ఇటీవల కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలని జిల్లా వైద్యశాఖ నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

