Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెయ్యి రోజుల కాంగ్రెస్ పరిపాలనలో విద్యారంగం కుదేలు

Follow Udayam on Google
raju Sep 20, 2026 6:55 PM నిజామాబాద్General
వెయ్యి రోజుల కాంగ్రెస్ పరిపాలనలో విద్యారంగం కుదేలు - Udayam
వెయ్యి రోజుల కాంగ్రెస్ పరిపాలనలో విద్యా రంగం కుదేలైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం నిజామాబాద్ లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వం పెండింగ్ పాత బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో హై లెవెల్ కమిటీ సమావేశంలో విద్యార్థులను కేకే కమిటీ సభ్యులు దుర్భశలడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...