వార్తలకు తిరిగి వెళ్లండి

వెట్టిచాకిరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. వెట్టిచాకిరీ నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 080-69434343ను ప్రజలకు చేరువ చేయడం ఈ ప్రచారం లక్ష్యమని తెలిపారు.
కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రచార రథం జిల్లాలోని వివిధ గ్రామాల్లో పర్యటించి, వెట్టిచాకిరీ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించనుంది.
Comments
Loading comments...

