వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్ణయం మార్చుకుంది. ముందు ఈ వీఏఎస్ పోస్టుల్ని డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా రాత పరీక్ష లేకుండా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం రెండు రోజుల్లోనే మరోసారి నిర్ణయం మార్చుకుంది. ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీని మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

