వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ బుధవారం భారత జట్టును ఎంపిక చేయనుంది. ఈ సిరీస్ ద్వారా సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు.
గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కూడా ఖాయంగా కనిపిస్తోంది. రిషభ్ పంత్‌కు రిజర్వ్ కీపర్‌గా అవకాశం దక్కుతుందా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

