Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లా క్రికెటర్ ఇంట గణపతి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 6:18 PM జాతీయంక్రీడలు
బంగ్లా క్రికెటర్ ఇంట గణపతి వేడుకలు - Udayam
బంగ్లాదేశ్ క్రికెటర్, వన్డే-టీ20 కెప్టెన్ లిటన్ దాస్ కుటుంబంతో కలిసి వినాయకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గణేశుడిని ప్రేమ, భక్తి, కృతజ్ఞతలతో ఇంటికి ఆహ్వానించిన ఫొటోలను ‘X’లో పంచుకున్నారు. ప్రతి ప్రయాణంలో గణేశుడు మార్గనిర్దేశం చేయాలని, తమ ఇంట్లో సంతోషం, శాంతి ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ పోస్టు చేశారు.

Comments

G
Loading comments...