Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత చెస్‌ ఒలింపియాడ్‌ టీమ్‌కు చేదు అనుభవం

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 6:51 PM జాతీయంక్రీడలు
భారత చెస్‌ ఒలింపియాడ్‌ టీమ్‌కు చేదు అనుభవం - Udayam
ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో పాల్గొనేందుకు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ చేరుకున్న భారత జట్టుకు ఇబ్బంది ఎదురైనట్లు గ్రాండ్‌మాస్టర్‌ శ్రీనాథ్‌ నారాయణన్‌ తెలిపారు. ఐదు గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఉన్నామని చెప్పారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఇంకా గదులు కేటాయించలేదని శ్రీనాథ్‌ నారాయణన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. వసతి ఏర్పాట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉందని విదిత్‌ గుజరాతీ తెలిపారు.

Comments

G
Loading comments...