వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్ఘనిస్థాన్‌తో సాయంత్రం 7.30 గంటలకు జరిగే రెండో టీ20లో వైభవ్‌కు మరోసారి నిరాశే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. మాజీలు అతడిని ఆడించాలని కోరుతున్నా, తొలి టీ20లో విఫలమైన సంజూకు మరో అవకాశం ఇవ్వొచ్చని క్రీడావర్గాలు చెబుతున్నాయి.
గాయపడిన వరుణ్ స్థానంలో బిష్ణోయ్ ఆడొచ్చని అంచనా. జట్టు: అభి, శాంసన్, ఇషాన్, శ్రేయస్, తిలక్, దూబే, నితీశ్, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, బిష్ణోయ్.
Comments
Loading comments...

