Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి రికార్డు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 5:28 PM జాతీయంక్రీడలు
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి రికార్డు - Udayam
మహిళల ఆసియా కప్‌లో రాణించిన శ్రీచరణి ఐసీసీ టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో 804 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. కెరీర్‌లో తొలిసారి 800 పాయింట్ల మార్క్‌ను దాటింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో 800 రేటింగ్‌ పాయింట్లు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా శ్రీచరణి రికార్డు సృష్టించింది. టీ20 బౌలింగ్‌లో అత్యధిక రేటింగ్‌ సాధించిన వారిలో రెండో స్థానానికి చేరుకుంది.

Comments

G
Loading comments...