వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వే వికెట్ కీపర్ బ్రెండన్ టేలర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టారు. ఆస్ట్రేలియాతో నేడు జరుగుతున్న మ్యాచ్‌తో టేలర్ వన్డే కెరీర్‌లో 22 ఏళ్ల 148 రోజులు పూర్తి చేసుకుని, అత్యధిక కాలం వన్డేలు ఆడిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరారు.
సచిన్ ఈ ఫార్మాట్‌లో 22 ఏళ్ల 91 రోజులు కొనసాగగా, జయసూర్య 21 ఏళ్ల 184 రోజులు ఆడారు. 2004లో కెరీర్ ప్రారంభించిన టేలర్ 207 వన్డేలు ఆడి 11 సెంచరీలు చేశారు.
Comments
Loading comments...

