Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇమ్రాన్‌ జైలులోనే చనిపోతారేమో’.. జోక్యం చేసుకోండి: మాజీ కెప్టెన్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 3:38 PM జాతీయంక్రీడలు
‘ఇమ్రాన్‌ జైలులోనే చనిపోతారేమో’.. జోక్యం చేసుకోండి: మాజీ కెప్టెన్లు - Udayam
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యంపై ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్‌ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఆయనకు మెరుగైన వైద్యం అందేలా జోక్యం చేసుకోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరారు. అలెన్‌ బోర్డర్‌, గ్రెగ్‌ చాపెల్‌, ఇయాన్‌ చాపెల్‌, బెలిండా క్లార్క్‌, కిమ్‌ హ్యూస్‌, మార్క్‌ టేలర్‌, స్టీవ్‌ వా లేఖపై సంతకాలు చేశారు. ఇమ్రాన్‌ చనిపోతారేమోనని ఆందోళనగా ఉందని చాపెల్‌ అన్నారు.

Comments

G
Loading comments...