Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడలకు 702 కోట్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 7:06 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడలకు 702 కోట్లు - Udayam
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల సన్నద్ధత కోసం కేంద్ర ప్రభుత్వం రూ.702 కోట్లకు పైగా ఖర్చు చేసింది. జపాన్ వేదికగా జరిగే ఈ క్రీడల్లో భారత్ తరఫున 501 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 234 మంది మహిళా అథ్లెట్లు కూడా ఉన్నారు. గత క్రీడల కంటే ఈసారి మరింత మెరుగైన పతకాలు సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...