వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో అఫ్గాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటారు. నితీశ్ రెడ్డి మూడు వికెట్లతో చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు 159 పరుగులకే పరిమితమైంది.
ఇబ్రహీం జద్రాన్ 37 పరుగులు చేయగా, ఆఖర్లో రషీద్ ఖాన్ 28 పరుగులతో రాణించారు. బౌలర్ల కట్టుదిట్టమైన దాడి ముందు అఫ్గాన్ బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
Comments
Loading comments...

