వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో సెప్టెంబరు 27 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశం కానుంది.
ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టునే విండీస్‌తో టీ20లకు కొనసాగించే అవకాశం ఉంది. అదే సమయంలో వన్డే జట్టులో పంత్, హార్దిక్ పాండ్యకు చోటు దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

