వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని పక్కనపెట్టడంపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' సాధించిన యువ ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయడం ద్వారా మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపుతోందని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

