వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 699 వికెట్లు పడగొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన బ్యాటర్ ఎవరనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.
ఈ సందర్భంగా తన కెరీర్‌లో ఓ బ్యాటర్‌ను 16 సార్లు ఔట్ చేసిన విషయాన్ని స్టెయిన్ ప్రస్తావించారు. అయితే తనకు ఇష్టమైన బ్యాటర్ మహ్మద్ హఫీజ్ అని నవ్వుతూ పేరును చెప్పారు
Comments
Loading comments...

