Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచిన్‌తో పాటు ఆ ముగ్గురెవరు?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:58 PM జాతీయంక్రీడలు
సచిన్‌తో పాటు ఆ ముగ్గురెవరు? - Udayam
భారత క్రికెట్‌లో ‘మౌంట్ రష్‌మోర్’ దిగ్గజాలు ఎవరంటూ క్రిక్‌బజ్‌ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇందులో సచిన్‌ను ఒకరిగా పేర్కొని, మిగిలిన ముగ్గురు ఎవరంటూ అభిమానులను కోరింది. కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్, గంగూలీ, గంభీర్ పేర్లను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. సచిన్‌తో పాటు ఆ ముగ్గురు దిగ్గజాలు ఎవరనే దానిపై క్రిక్‌బజ్‌ అభిమానులను ప్రశ్నించింది.

Comments

G
Loading comments...