Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నుపోటు పార్టీపై వంచనపై..బీసీ గర్జనలో పాల్గొన్న బొత్స

Follow Udayam on Google
B. Rajesh Sep 27, 2026 8:25 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
వెన్నుపోటు పార్టీపై వంచనపై..బీసీ గర్జనలో పాల్గొన్న బొత్స - Udayam
రాజమండ్రిలో వెన్నుపోటు పార్టీపై వంచనపై.. బీసీ గర్జన కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా వైసీపీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ ఆదివారం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వెన్నుపోటు పొడుస్తున్నారని, గత రెండేళ్లలో బీసీలకు తీవ్ర ద్రోహం చేశారని బొత్స ఆరోపించారు. గత ప్రభుత్వంలో 50శాతం పదవులను కట్టబెట్టడం జరిగిందని గుర్తు చేశారు.

Comments

G
Loading comments...