వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ స్టార్ హీరో ధనుష్‌తో మరోసారి కలిసి పనిచేయనున్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఇప్పటికే కథా లైన్‌ను ధనుష్‌కు వినిపించానని, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విడుదల తర్వాత కథను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ చిత్రం పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలిపారు. గతంలో వెంకీ అట్లూరి-ధనుష్ కాంబినేషన్‌లో ‘సార్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Loading comments...
