Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకట్‌రెడ్డి నగర్ అభివృద్ధికి రూ.14 కోట్ల నిధులు.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 8:47 PM మేడ్చల్ మల్కాజిగిరి General
వెంకట్‌రెడ్డి నగర్ అభివృద్ధికి రూ.14 కోట్ల నిధులు. - Udayam
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని వెంకట్‌రెడ్డి నగర్ డివిజన్‌లో రామంతాపూర్ భగాయత్ అభివృద్ధి పనుల కోసం రూ.14 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులకు నిధుల మంజూరు పత్రాలను అందజేశారు. బాలకృష్ణ నగర్, కురుమనగర్, సత్యనగర్, సబేరా కాలనీ మౌలిక వసతులు కల్పిస్తారు.

Comments

G
Loading comments...