వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటాద్రి రిజర్వాయర్ ను గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డితో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో జరుగుతున్న పెండింగ్ పనుల పురోగతిని వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

