వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా వెంకటేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అదే ప్రాంతంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పని చేసిన ఆయన, పదోన్నతిపై ప్రస్తుతం సీఐగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు తోటి పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా అభినందనలు తెలియజేశారు.
Comments
Loading comments...

