Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఆదర్శ కుటుంబం', 'సిగ్మా'.. ఒకే రోజు విడుదల

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 11:24 AM వినోదంవినోదం
'ఆదర్శ కుటుంబం', 'సిగ్మా'.. ఒకే రోజు విడుదల - Udayam
వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇదే తేదీన సందీప్ కిషన్ నటిస్తున్న ‘సిగ్మా’ కూడా థియేటర్లలోకి రానుంది. జేసన్ విజయ్ దర్శకత్వంలో ‘సిగ్మా’ తెరకెక్కగా, లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ‘ఆదర్శ కుటుంబం’లో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ తదితరులు నటిస్తున్నారు. రెండు చిత్రాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...