Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంగ్వాపేట ప్రధాన రహదారిపై గోతులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 13, 2026 9:49 PM నిర్మల్ General
వెంగ్వాపేట ప్రధాన రహదారిపై గోతులు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ, బంగల్ పేట తదితర వీధులలో కురుస్తున్న వర్షాలకు వీధుల అంతర్గత రోడ్లు గోతులు తో నిండి బురదమయమయ్యాయని స్థానికులు వాపోయారు. వర్షాలు కురిసి నాలుగైదు రోజులవుతున్న తమ వీధులలో నడవలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వీధులలో పక్కా సిసి రోడ్లు మురికి కాలువలు లేకపోవడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...