Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంగళాయపాలెంలో 55.5 లక్షల పనులు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:28 AM గుంటూరుGeneral
వెంగళాయపాలెంలో 55.5 లక్షల పనులు - Udayam
గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెంలో రూ.55.5 లక్షల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. వాటర్ ప్లాంట్, కర్మకాండ భవనం, వాటర్ ట్యాంక్, హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రత్తిపాడును ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...