Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండితెరపై రాణిస్తున్న సిద్ధన్నపేట నటుడు భాస్కర్‌రెడ్డి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 10, 2026 10:02 AM సిద్దిపేటGeneral
వెండితెరపై రాణిస్తున్న సిద్ధన్నపేట నటుడు భాస్కర్‌రెడ్డి - Udayam
నంగునూరు మండలం సిద్ధన్నపేటకు చెందిన డాకూరి భాస్కర్‌రెడ్డి నటుడిగా గుర్తింపు పొందుతున్నారు. ‘మృత్యుచక్రం’లో విలన్‌గా, ‘హతవిధి’లో సహాయ నటుడిగా నటించారు. 35 షార్ట్‌ఫిల్మ్‌లతో పాటు 10 చిత్రాల్లో హీరోగా నటించారు. గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం వ్యవసాయంతో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడిగా కొనసాగుతున్నారు. నటనపై ఆసక్తితో సినిమాల్లో కొనసాగుతున్నారు.

Comments

G
Loading comments...