వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు ముంపునకు గురికావడంతో బొబ్బిలి వెలుగు కార్యాలయాన్ని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి శుక్రవారం సందర్శించారు.
కార్యాలయం ముంపునకు గల కారణాలను ఏపీఎం భాగ్యలక్ష్మి, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరదనీరు నిల్వ లేకుండా తీసుకోవాల్సిన చర్యలను వెలుగు సిబ్బందికి వివరించారు.
Comments
Loading comments...

