Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రారంభానికి ఎమ్మెల్యే పూజలు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 12:05 PM ప్రకాశం General
వెలిగొండ  ప్రారంభానికి ఎమ్మెల్యే పూజలు - Udayam
వెలిగొండ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వెలిగొండ తొలి దశ పూర్తవడంతో ఎన్నికల సమయంలో కనిగిరి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం చర్చి, మసీదుల్లోనూ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.

Comments

G
Loading comments...